HYD: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఎమ్మెల్యేల పార్టీ మార్పు, అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అంశం నేపథ్యంలో కోర్టు విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ
ఫిరాయింపు ‘MLAల'పై నేడు హైకోర్టులోవిచారణ


