హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షపాత వివరాలు ఇవే..!

NGKL: జిల్లాలో పలుచోట్ల గడచిన 24 గంటలలో స్వల్ప వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్, తెలకపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 1 మి.మీ. వర్షం కురిసింది. పెద్దూరు 0.8 మి.మీ., మంగనూర్, తిమ్మాజీపేట, పెద్దకొత్తపల్లి ప్రాంతాల్లో 0.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో వర్షపాతం నమోదుకాలేదు. దీంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.