VSP: గాజువాక నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు మార్గాల్లో ఏరో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. ASR-1, ASR-2 రూట్లలో ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున ఉదయం 4:30 నుంచి రాత్రి 10:30 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గాజువాక నుంచి విమానాశ్రయానికి గరిష్ఠ ఛార్జీ రూ.400గా, మార్గంలోని ప్రాంతాల నుంచి రూ.50 నుంచి రూ.400 వరకు ఛార్జీలు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
భోగాపురానికి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు


