హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిమ్మాపురం బీచ్‌లో వ్యక్తి మృతి

VSP: భీమిలి సమీపంలోని తిమ్మాపురం బీచ్‌లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని మధురవాడ మిధిలాపురి ఉడా కాలనీకి చెందిన శ్రీధర్ (39)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ శ్రీకాకుళంలో ఎస్‌బీఐ మేనేజర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు