SDPT: నర్సాపూర్ ప్రజల సౌకర్యార్థం యాదగిరిగుట్టకు ఆర్టీసీ కొత్త బస్సు ప్రారంభమవుతుందని డిపో అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈ సర్వీసు ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు బయలుదేరి మంగళపర్తి, తూప్రాన్, గజ్వేల్ మీదుగా ఉదయం 11:30కి యాదగిరిగుట్ట చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 12:30కి ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్ చేరుతుంది.
తెలంగాణ
'యాదగిరిగుట్టకు బస్సు సర్వీసు ప్రారంభం'


