హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు లొంక రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

NZB: సిరికొండ శ్రావణ తొలి సోమవారం సందర్భంగా లొంక రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం, అన్నపూజ నిర్వహించనున్నట్లు అర్చకులు నాగరాజు పంతులు తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించనున్నట్లు చెప్పారు. నాగులచవితి కూడా ఇదే రోజు రావడం విశేషం అన్నారు.