హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం!

నిర్మల్: ఖానాపూర్ పట్టణంలోని అపోలో ఫార్మసీ సమీప లారీ అడ్డా వద్ద ఖానాపూర్-నిర్మల్ ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటంతో ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొని స్వల్పంగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.