SRCL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గల్ఫ్ కార్మికుల సంక్షేమం, వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం ఫిలిప్పీన్స్‌లోని మానిలాకు బయలుదేరారు. ఆయనతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, గల్ఫ్ ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి తదితరులు పర్యటనలో పాల్గొంటున్నారు.
తెలంగాణ
ఫిలిప్పీన్స్‌కు బయలుదేరిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


