GDWL: జూరాల ప్రాజెక్టులో సోమవారం ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 35,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, మొత్తం అవుట్ ఫ్లో 27,894 క్యూసెక్కులుగా ఉంది. దీనిలో 3 విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 23,197 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.377 టీఎంసీల (97.1%) నీటి నిల్వ నమోదైంది.
తెలంగాణ
VIDEO: జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం వివరాలు


