E.G: రాజమండ్రిలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం శివభక్తులకు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని తలపించేలా నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారాలు, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
శివనామస్మరణతో మార్మోగుతున్న మహాకాళేశ్వర్ ఆలయం


