VKB: పరిగి 17వ వార్డు ఇంద్రానగర్‌లో తాగునీటి సమస్యపై కౌన్సిలర్ బాదం అఖిల శ్రీనివాస్ వినతి మేరకు ఎమ్మెల్యే డా. టి.రామ్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి బోరు వేయించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్, కౌన్సిలర్ ఎజాస్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ అయ్యుబ్, స్థానిక నాయకులు, కాలనీవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఇంద్రానగర్‌లో తీరిన తాగునీటి సమస్య


