NLG: జిల్లా విద్యుత్ ఉపకేంద్రాల నిర్వహణ అధ్వానంగా మారింది. ముగ్గురు విధులు నిర్వహించాల్సిన చోట ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. గతంలో ముగ్గురు ఆపరేటర్లకు తోడు వాచ్‌మెన్ పనిచేసే వారు. ఆర్టిజన వ్యవస్థ ప్రారంభంతో వాచ్‌మెన్లను తొలగించారు. దీంతో LCలు తీసుకునే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు వెల్లడించారు. అధికారులు స్పందించాలని కోరారు.
తెలంగాణ
అధ్వానంగా మారిన విద్యుత్ ఉపకేంద్రాల నిర్వహణ


