SDPT: మద్దూరు కేజీబీవీలో ఫుడ్ పాయిజన్‌తో 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని చేర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో రామ్మోహన్, సీఐ రమేష్ నాయక్ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థినులను పరామర్శించారు. అధికారుల విచారణకు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఫుడ్ పాయిజన్.. 18 మంది విద్యార్థినులకు అస్వస్థత!


