హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణలక్ష్మీ కోసం బీఆర్‌ఎస్ ధర్నా.!

MBNR: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం జడ్చర్ల MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు జరిగే కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పిలుపునిచ్చారు.