హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి.!

SRPT: కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామానికి చెందిన అలవాల సైదులు ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని చెరువు కట్ట సమీపంలో తాటి చెట్టు ఎక్కాడు. జారిపడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.