E.G: రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సోమవారం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. నూకరాజుతో పాటు ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు ప్రాణాలతో కాపాడారు. గల్లంతైన ముగ్గురి కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఆంధ్రప్రదేశ్
గోదావరిలోకి దూకిన పంచాయతీరాజ్ కుటుంబం


