TPT: నాయుడుపేట మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 15 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 19 లోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో రెండు సెట్ల నకలు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


