VZM: గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గంటేడ సింహాద్రి ప్రశాంత్ ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఎన్టిపిసిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గ్రూప్ ఏ పోస్ట్‌కు ఎంపిక కాగా, ఇస్రో సైంటిస్ట్ ఉద్యోగాల ఫలితాలలో గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్ట్ సైంటిస్ట్ సి పోస్ట్‌కు ప్రశాంత్ ఎంపికయ్యారు. ఈ మేరకు తల్లిదండ్రులు వెంకట రఘురాం శశికళలు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వాసికి ఒకేసారి రెండు ఉద్యోగాలు


