హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బిర్యానీ ఆలస్యంపై రెస్టారెంట్‌లో బీభత్సం

WGL: నర్సంపేట పట్టణంలోని MFC రెస్టారెంట్‌లో బిర్యానీ ఆలస్యంగా అందించడంతో ఆరుగురు కస్టమర్లు గొడవకు దిగి ఫర్నీచర్‌, కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు. ఘటనతో కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. యజమాని యాదగిరి ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.