NGKL: అమ్రాబాద్ మండలం మద్దిమడుగు ప్రధాన రహదారిపై గుంతలు పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న రోడ్డు వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు


