MDK: మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో భవనంపై నుంచి పడి కుమ్మరి శ్రీధర్ (26) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి భవనంపై పడుకున్న శ్రీధర్ భవనానికి చుట్టూ రేలింగ్ లేకపోవడంతో తెల్లవారుజామున దిగే క్రమంలో కిందపడి మృతి చెందినట్లు వివరించారు. మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
భవనంపై నుంచి పడి యువకుడు మృతి


