KRNL: నందవరం(M) గంగవరం శివారులో కొంతమంది ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వుకుపోతున్నారని సామాజిక వేత్త ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తర్వాత తవ్వకాలు ప్రారంభించి, ఉదయం వరకూ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఉదయం 6 గంటల తర్వాత అక్కడ మిషన్లు కూడా కనిపించవన్నారు. 100కు డయల్ చేస్తే ఏఒక్క అధికారీ స్పందించడం లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అనుమతుల్లేకుండా గ్రావెల్ తవ్వకాలు?


