PPM: కురుపాం మండలంలోని బియ్యాలవలస, గుమ్మ, లేవిడి, మొండెంఖల్, నీలకంఠపురం, గుజ్జువాయి పరిసర గ్రామాల్లో సోమవారం వేకువజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతంగా ఉండటంతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షంతో ప్రజలు, రైతులు కొంత ఉపశమనం పొందారు. అయితే ఇంకా గట్టి వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
కురుపాం మండలంలో ఓ మోస్తరు వర్షం


