JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండకు చెందిన తేలూజూరి హర్షవర్ధన్ (21) చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఈ నెల 10న ఓ రైతు వరి పొలంలో యూరియాతో పాటు నాగలి లిక్విడ్ మందు కలిపి చల్లేందుకు వెళ్లిన హర్షవర్ధన్.. రెండు రోజుల తర్వాత వాంతులు, విరేచనాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సిఐ వేణు తెలిపారు.
తెలంగాణ
యూరియా మందు చల్లిన వ్యవసాయ కూలీ మృతి


