NZB: జిల్లాలోని 112 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల భర్తీ ఇప్పటికీ జరగకపోవడంపై PRTU తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలలు ప్రారంభమై 62 రోజులు గడిచినా నియామకాలు చేపట్టలేదని జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి తెలిపారు. 112 పోస్టులకు 3,404 మంది, ఆయా పోస్టులకు 720 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రీ ప్రైమరీ పోస్టుల భర్తీ ప్రకటనలకే పరిమితం'


