ATP: గుత్తి శివారులో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న ఒమిని వాహనాన్ని వెనుక వైపు నుంచి ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 5 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వాహనంలో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో కాలిపోయిన వాహనం


