JN: పాలకుర్తి మండలం వావిలాల, ముత్తారం గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు, పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వావిలాల, ముత్తారంలో బోనాల ఉత్సవాలు.. పాల్గొన్న ఎర్రబెల్లి


