హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 14 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు

NLR: కావలిలోని కలుగోల శాంభవి దేవస్థాన ప్రాంగణంలో సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు నిర్వహించనున్న దశాబ్ది గణేష్ నవరాత్రి ఉత్సవాల బ్రోచర్‌ను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదివారం రాత్రితన నివాసంలో ఆవిష్కరించారు. ఉత్సవ కమిటీ వ్యవస్థాపకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మిత్రబృందం ఎమ్మెల్యేను కలిసి బ్రోచర్‌ను విడుదల చేయించారు. ఉత్సవాలు విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.