WNP: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల్లో నేపథ్యంలో ఉమ్మడి గోపాల్ పేట మండల కేంద్రంలో పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఈరోజు యువ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండల పరిధిలోని గ్రామాల నుంచి 15 - 35 ఏళ్ల వయసుగల విద్యార్థులు, యువకులు, మేధావులు హిందూ సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈరోజు ఉదయం 10 గంటలకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు.
తెలంగాణ
నేడు గోపాల్ పేటలో RSS యువ సమ్మేళనం


