WNP: జిల్లాలో ఆగస్టు 26న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తీజ్ పండుగకు బంజారా గిరిజన సేవా సంఘం నేతలు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని కలిసి ఆహ్వానించారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలపై యువతకు అవగాహన కల్పించి వాటిని పరిరక్షించడమే ఉత్సవ ఉద్దేశమన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, శంకర్, రవి రెడ్యా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
తీజ్ పండుగకు వనపర్తి ఎమ్మెల్యేకి ఆహ్వానం


