ASF: దహేగాం మండలం పీకలగుండంకి చెందిన దుర్గం రామాంజనేయులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యుత్ అధికారులతో MLC విఠల్ మాట్లాడారు. బాధ్యులైన విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకుని,కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు
తెలంగాణ
రామాంజనేయులు మృతికి న్యాయం చేయాలని గ్రామస్థుల ధర్నా


