NLR: సీతారామపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న పిజిటి జువాలజీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సమీరా రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అభ్యర్థులు ఎంఎస్సీ జువాలజీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19 తేదీలోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజిటి పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం


