హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

అన్నమయ్య: సంబేపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో తమ్మిశెట్టి రాజు (37) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందగా, పిల్లలు బంధువుల వద్ద ఉండటంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. మద్యం సేవించి ఇంటికి వెళ్లిన అనంతరం మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.