హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 24గంటల్లో విద్యుత్ ఏర్పాటు

కోనసీమ: కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన వృద్ధ దంపతుల సమస్యపై మంత్రి నారా లోకేశ్ స్పందించడంతో అధికారులు ఆదివారం తక్షణ చర్యలు చేపట్టారు. 24 గంటల్లోనే 7 విద్యుత్ స్తంభాలు వేసి వారి ఇంటికి విద్యుత్ సరఫరా అందించారు. రూ.5 లక్షలతో పక్కా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు పెన్షన్, నిత్యావసరాలు, గృహోపకరణాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.