హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 19న మెగా జాబ్ మేళా

కోనసీమ: అమలాపురంలోని మిరియం డిగ్రీ కాలేజీలో ఈ నెల 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా ఆదివారం తెలిపారు. 10 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు అర్హులైన పురుషులు, మహిళలు https://naipunyam.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.