హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినిలను సన్మానించిన బీసీ రాజారెడ్డి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జాతీయ కరాటే పోటీలలో అద్భుతంగా ప్రతిభ చాటిన విద్యార్థినీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి ఘనంగా సన్మానించారు. ఇటీవల నిహారిక అనే విద్యార్థిని హౌరాలో జరిగిన జాతీయ కరాటే పోటీలలో అద్భుత విజయాలను సాధించారు. అనంతరం ఆయన విద్యార్థినీలను అభినందించారు.