MNCL: జైపూర్ మండల పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 33 కేవీ లైన్లపై అత్యవసర మరమ్మతు పనుల నేపథ్యంలో జైపూర్, ఇందారం, కుందారం, పౌనూర్ సబ్ స్టేషన్ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సరఫరా నిలిచిపోతుందని ఏఈ తెలిపారు. వినియోగదారులు గమనించి ముందస్తుగా సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


