KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ గ్రౌండులో వేడుకలు నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం అంటూ స్వచ్ఛ సంకల్ప దీక్ష చేయించారు. వేలాదిమందిని తరలించారు. ఈ సందర్భంగా ప్రజలంతా తిరుగాడే నేలపై త్రివర్ణ పతాకం రూపాన్ని ఏర్పాటు చేశారు. ఇది నేరమని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వివాదంలో మున్సిపల్ కమిషనర్.!


