KRNL: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 543 స్కూల్ అసిస్టెంట్లు, 707 ఎస్జీటీల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 21లోపు ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. టెట్ అభ్యర్థులకు ప్రాధాన్యం. ఎస్జీటీలకు రూ.10 వేలు, స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500 గౌరవ వేతనం చెల్లిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్ పోస్టులకు దరఖాస్తులు..!


