హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీ పర్యటన వివరాలు ఇవే..!

NRPT: మక్తల్ మండలంలోని పలు కార్యక్రమాల్లో నేడు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొననున్నారు. మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయ ప్రాంగణంలో బహుజన క్షత్రియ యువ సమ్మేళనానికి హాజరుకానున్నారు. మంథన్‌గోడ్‌లో దత్తాత్రేయ ఆలయంలో ఎంపీ నిధులతో నిర్మించిన గదులను ప్రారంభించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.