KDP: విద్యుత్ విని యోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి 12.30 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు 89777 16661 సెల్ నెంబరుకు ఫోన్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డయల్ యువర్ విద్యుత్ సీఎండీ


