హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

NGKL: కల్వకుర్తి జయప్రకాశ్ నగర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మైదానంలో నేడు ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోలపోగుల స్వాములు తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు సమయానికి హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.