KKD: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేలంక, చిల్లంగి, జగపతినగరం గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్యలు చేపట్టారు. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి వద్ద పోలవరం కాలువ రెగ్యులేటర్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి ఏలేరు కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేసే అవకాశాలపై అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పోలవరం రెగ్యులేటర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే


