NTR: క్రీడలు శరీర వ్యాయామానికే కాకుండా క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అధ్యక్షులు వల్లే శ్రీనుబాబు అన్నారు. విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ లీగ్‌ను ఆయన ఆదివారం ఘనంగా ప్రారంభించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఇవి జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఇండియా సాఫ్ట్ టెన్నిస్ లీగ్ ప్రారంభం


