BPT: అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయితే, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కొందరికి స్వల్ప గాయాలు కాగా ఆ కారులో గంజాయి ఉన్నట్లుగా ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో అద్దంకి పోలీసులకు స్థానిక విధులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
అద్దంకిలో రోడ్డు ప్రమాదం గాయాలు


