SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి ఆదివారం ఒక్క రోజే రూ.5,12,366 ఆదాయం వచ్చినట్లు ఈవో K.N.V.D.V. ప్రసాద్ తెలిపారు. దర్శనం టికెట్లతో రూ.1,95,000, పూజలు విరాళాల ద్వారా రూ.74,498, ప్రసాదాల విక్రయాలతో రూ.1,30,325 సమకూరిందన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో రూ.1,12,543 రాగా, భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ బుకింగ్ మరింత సులభతరం చేశామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదిత్యుని ఆదాయం ఎంతంటే..?


