హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరు మున్సిపాలిటీకి కమిషనర్ కరువు

NLR: కొవ్వూరు మున్సిపాలిటీలో పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో పాలన, పారిశుద్ధ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి అవసరమని కోరుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.