హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెస్ ఆడిన మాజీ మంత్రి కొడాలి

కృష్ణా: హైదరాబాద్‌ మియాపూర్‌ చైతన్య ఫ్యూచర్ పాత్‌వేస్ గ్లోబల్ స్కూల్ ఆడిటోరియంలో గ్రాండ్‌మాస్టర్ ప్రత్యూష చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ టోర్నమెంట్‌లో మాజీ మంత్రి కొడాలి నాని ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులను కలుసుకున్న కొడాలి నాని వారితో కాసేపు చెస్ ఆడి వారిని ఉత్సాహపరిచారు.