KKD: కరప మండల ప్రజా పరిషత్ ఆఖరి సమావేశం ఆదివారం తూతూ మంత్రంగా జరిగింది. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఎండీఓ జే.శ్రీనివాస్ నిర్వహించగా జడ్పీటీసీ యాళ్ల సుబ్బా రావు హాజరయ్యారు. ఎంపీటీసీలు తమకు మూడేళ్ల నుంచి గౌరవ వేతనాలు ఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తూతూ మంత్రంగా మండల పరిషత్ ఆఖరి సమావేశం


