హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె సీమలకు మహర్దశ.. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్

E.G: కానూరు అగ్రహారంలో రూ.20 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, కానూరులో రూ.17 లక్షలతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్‌ను ఎంపీ పురందేశ్వరి, మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. గత రెండేళ్లలో కానూరు అగ్రహారంలో రూ.4.40 కోట్లు, కానూరు గ్రామంలో రూ.8.18 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలిపారు.